Header Banner

కొత్త ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!రూ.27,400 కోట్ల అంచనాలతో..! ఆ ప్రాంతం అభివృద్ధికి రెక్కలు!

  Thu Apr 10, 2025 12:34        Politics

తమిళనాడులోని పెరందూరులో కొత్త ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి అనుమతులు మంజూరు చేసినట్టు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎక్స్‌లో వెల్లడించారు. రూ.27,400 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ను రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెరందూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణం ద్వారా రాయలసీమకు అనేక రకాలుగా లాభాలు చేకూరనున్నాయని, ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధికి ఇది దోహదపడుతుందని తెలిపారు. ఇది ప్రాంతీయ కనెక్టివిటీని పెంచి, వ్యాపార అవకాశాలను విస్తరించేందుకు మంచి అవకాశం అవుతుంది.

 

ఇది కూడా చదవండి: ఏపీలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్! అక్కడ రెండో బైపాస్ కు గ్రీన్ సిగ్నల్! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #PerandurAirport #NewAirportTN #TamilNaduDevelopment #RayalaseemaProgress #SouthIndiaInfrastructure